మేము కేవలం మీ అకౌంట్ లోని డేటా ను మైగ్రేట్ చేశాము. మీ పాస్వర్డ్ ను మరొక సర్వీసు కు బదిలీ చేయడం అనేది మాకు సెక్యూరిటీ పరమైన చిక్కులు తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈశా సింగిల్ సైన్-ఆన్ ను మీరు మొదటిసారి వాడుతున్నట్లయితే, కొత్త పాస్వర్డ్ ను సెట్ చేయడం ఉత్తమం.
Comments
0 comments
Article is closed for comments.