Skip to main content
నేను నా గూగుల్ లేదా ఫేస్బుక్ అకౌంట్ ను వాడి ఎలా లాగిన్ అవ్వగలను?
- లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి
- తరువాతి స్క్రీన్ లో , గూగల్ లేదా ఫేస్బుక్ బటన్ పై క్లిక్ చేయండి
- మీరు గూగుల్ లేదా ఫేస్బుక్ లోకి ఇప్పటికే సైన్ - ఇన్ అయ్యి ఉండకపొతే, మీరు ముందుగా మీ క్రెడెన్షియల్స్ ను నమోదు చేసి వాటితో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
- మీరు గూగుల్ లేదా ఫేస్బుక్ లోకి ఇప్పటికే సైన్ - ఇన్ అయ్యి ఉంటే, మీరు కేవలం సరైన గూగుల్ లేదా ఫేస్బుక్ అకౌంట్ ను ఎంచుకుని కొనసాగించవచ్చు.
- మీ గూగుల్ లేదా ఫేస్బుక్ అకౌంట్ మెయిల్ ఐడి, ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్లైన్ కు ఉపయోగించిన మెయిల్ ఐడి ఒకటే అయి ఉండాలని గ్రహించండి
Comments
0 comments
Article is closed for comments.