సింగిల్ సైన్-ఆన్ FAQ
మేము మీ ప్రస్తుత ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్‌లైన్ ఖాతాను సెప్టెంబర్ 7, 2020 న ఇషా సింగిల్ సైన్-ఆన్ సేవకు మారుస్తాము. ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్‌లైన్ ఖాతా ఉన్న ఎవరైనా సింగిల్ సైన్-ఆన్ మైగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి కొన్ని చర్యలు తీసుకోవలసి ఉంటుంది.
- ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ (IEO) కు ఎలా లాగిన్ అవ్వాలి?
- ఈశా సింగిల్ సైన్-ఆన్ సర్వీస్ అంటే ఏమిటి?
- ఈశా సింగిల్ సైన్-ఆన్ తో లాగిన్ అవ్వడం ఎలా పనిచేస్తుంది?
- నేను నా గూగుల్ లేదా ఫేస్బుక్ అకౌంట్ ను వాడి ఎలా లాగిన్ అవ్వగలను?
- నేను నా పాస్వర్డ్ ను ఎలా రీసెట్ చేయాలి?
- మైగ్రేషన్ తరువాత నేను నా పాస్వర్డ్ ను ఎందుకు రీసెట్ చేయాలి?
- నా పాస్వర్డ్ పనిచేయడం లేదు, నేను చేయవలసిందేమిటి?
- నాకు వేరు వేరు ఈమెయిల్స్ తో , ఒకటి కంటే ఎక్కువ ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ అకౌంట్స్ ఉన్నాయి. నా సింగిల్ సైన్-ఆన్ అకౌంట్ వాటన్నిటికీ పనిచేస్తుందా?