ఏదైనా స్టెప్పును స్కిప్ చేయవచ్చా?

Modified on Fri, 22 Sep, 2023 at 7:03 AM

ఒక్కొక్క స్టెప్పు, ముందరి స్టెప్పుకు కొనసాగింపుగా ఉంటుంది. తర్వాతి స్టెప్పుకు వెళ్లే ముందు కచ్చితంగా ముందరి స్టెప్పును పూర్తి చేయాలి.