నేను ఇది వరకే ఇన్నర్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాను, ఇప్పుడు ఇది వేరుగా కనపడుతుంది. ఏం చేయాలి?

Modified on Fri, 22 Sep 2023 at 07:25 AM

మీరు కొత్త ఇన్నర్ ఇంజినీరింగ్ ఫార్మాట్కు మై గ్రేట్ చేయబడ్డారు. ఇప్పుడు ఇందులో శాంభవిక్రియ ప్రసరణ కూడా ఉంటుంది. మీరు సద్గురు యాప్‌లో గానీ లేదా వెబ్సైట్లో గాని లాగిన్ అయి, 7వ స్టెప్పు అయిన శాంభవిక్రియ ప్రసరణ కోసం తేదీని ఎంచుకొని, మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు.


 సద్గురు యాప్:
 
హోం పేజీలోని ఇన్నర్ ఇంజినీరింగ్ కార్డు పై క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్‌తో లాగిన్ అయ్యి, 7వ స్టెప్పు కోసం తేదీలను ఎంచుకోండి.

 లాప్‌టాప్‌లో బ్రౌజర్ వాడుతున్నట్లయితే:

 మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ అడ్రస్ తో ఈ https://online.innerengineering.com/te/login  లాగిన్ అయ్యి, 7వ స్టెప్ కోసం తేదీలను ఎంచుకోండి.