నేను మొబైల్ బ్రౌజర్‌ను ంచి ప్రోగ్రామ్‌కు రిజిస్టర్ చేసుకున్నాను, అయితే మొబైల్ బ్రౌజర్ లో ప్రోగ్రామ్‌ను యాక్సిస్ చేయలేకపోతున్నాను.

Modified on Fri, 22 Sep, 2023 at 8:49 AM

ప్రస్తుతం ఇన్నర్ ఇంజినీరింగ్, మొబైల్ బ్రౌజర్ లను సపోర్ట్ చేయడం లేదు. మొబైల్ ఫోన్ వాడుతున్నట్లయితే, దయచేసి ఈ ప్రోగ్రామ్‌ను సద్గురు యాప్ ద్వారా చేయండి.

 బ్రౌజర్ వాడాలనుకుంటున్నట్లయితే ల్యాప్టాప్ ను గానీ కంప్యూటర్ను గాని వాడండి. మరిన్ని వివరాల కోసం టెక్నికల్ అవసరాలను పరిశీలించండి.