రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నాకు కన్ఫర్మేషన్ ఇమెయిల్ రాలేదు.

Modified on Fri, 22 Sep, 2023 at 7:10 AM


మీకు డబ్బులు కట్ అయి కూడా, ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ ఈ-రిసిప్ట్ రాకపోయినట్లయితే, డబ్బులు మీ ఖాతాలో జమ అవ్వటానికి దయచేసి 5 నుండి 7 రోజుల సమయాన్ని ఇవ్వండి. మరింత సహాయం కోసం support.ishafoundation.org లో మీ పేమెంట్‌కు సంబంధించిన రుజువుతో సపోర్టు రిక్వెస్ట్‌ను నమోదు చేయండి.


 మీకు ఎస్ఎంఎస్ ద్వారా ఈ-రిసిప్ట్ వచ్చి, ఈమెయిల్ కన్ఫర్మేషన్ రాకపోతే, దయచేసి [email protected] నుండి వచ్చిన కన్ఫర్మేషన్ ఈమెయిల్ కోసం, మీ స్పాం/ప్రమోషన్ ఫోల్డర్‌లలో వెతకండి. అలాగే మీ ఇన్బాక్స్ ఫుల్ అవ్వకుండా చూసుకోండి. అలాగే [email protected] నుండి వచ్చే ఈ మెయిల్స్ ను నివారించే ఫైర్వాల్ కానీ అప్లికేషన్ కానీ లేకుండా చూసుకోండి. అయినప్పటికీ మీకు ఈమెయిల్ కనపడకపోతే, దయచేసి సపోర్ట్ బృందాన్ని సంప్రదించండి.