Данная статья недоступна на выбранном языке (Russian), просмотрите её на другом языке: English
దయచేసి మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కట్ అయ్యాయేమో చెక్ చేయండి.
A. డబ్బులు కట్ అయితే, 24 గంటలు ఆగి, మీరు నమోదు చేసుకున్న ఈ మెయిల్ అడ్రస్‌కి noreply@innerengineering.com నుండి స్వాగత ఈమెయిల్ (welcome email) వచ్చిందేమో చెక్ చేయండి. దయచేసి మీ స్పామ్/ ప్రమోషన్స్/ఇతర ఫోల్డర్లలో కూడా చెక్ చేయండి.
వెల్కం ఈమెయిల్ (welcome email) రాకపోతే, మీ పేమెంటు ఫెయిల్ అయి ఉండవచ్చు. అటువంటి సందర్భంలో, 5 నుండి 7 రోజుల్లో ఆ డబ్బులు మీకు క్రెడిట్ చేయబడతాయి. మరిన్ని వివరాల కోసం మీ బ్యాంకును సంప్రదించవచ్చు.
B. డబ్బులు కట్ అవ్వకపోయినట్లయితే, 40 నిమిషాల తర్వాత మరోసారి పేమెంట్ చేయడానికి ప్రయత్నించండి.
సమస్య ఇంకా ఉన్నట్లయితే, దయచేసి support.ishafoundation.org లో సపోర్ట్ రిక్వెస్ట్‌ను నమోదు చేయండి.