Cet article n'est pas disponible en French. Affichez-la en English
లాగిన్ అవ్వటానికి ఈమెయిల్ ఐడి ని వాడుతున్నట్లయితే, దయచేసి లాగిన్ పేజీలో ఉన్న “పాస్వర్డ్ మర్చిపోయాను (Forgot Password)” పై క్లిక్ చేయండి. ఆపై మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి.
పాస్వర్డ్ రీసెట్ లింకు మీకు మెయిల్ చేయబడుతుంది. దాన్ని ఉపయోగించి పాస్వర్డ్‌ను రీసెట్ చేసుకోవచ్చు.