-
లాగిన్ అయ్యి ఈ ప్రోగ్రామ్ చేయడం ఎలా?
-
నా పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడం ఎలా?
-
నా ప్రొఫైల్‌లో నా అడ్రస్‌ను లేదా ఫోన్ నెంబర్‌ను మార్చడం ఎలా?
-
నేను ఆన్ బోర్డింగ్ స్టెప్పును పూర్తి చేయలేకపోతున్నాను.
-
అన్ని స్టెప్పులు ఇంకా మాడ్యూల్ల వివరాలు ఎక్కడ చూడవచ్చు?
-
నేను 7వ స్టెప్పు కోసం తేదీలను ఎంచుకొని ఆంబోర్డింగ్ ప్రక్రియను పూర్తి చేశాను, అయితే ఆ తేదీని మర్చిపోయాను.
-
7వ స్టెప్పు కోసం నేను తేదీలను ఎంచుకున్నాను. కానీ అది వీలు కావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి?
-
నేను ఈ సెషన్లకు శనివారం మరియు ఆదివారం, రెండు రోజులూ హాజరు కావాలా?
-
కొన్ని మాడ్యూలకు కడుపు తేలికగా ఉండడం అవసరం అన్నారు, దాని అర్థం ఏమిటి?