నేను ఎంచుకున్న తేదీలలో హాజరు కాలేకపోతే, 7వ స్టెప్పు తేదీలను మార్చుకోవచ్చా?

Modified on Fri, 22 Sep, 2023 at 7:24 AM

మీరు శాంభవి క్రియ ప్రసరణ కోసం ముందుగా ఎంచుకున్న తారీకు లోపు, ఒక్కసారి మాత్రమే మరొక భవిష్యత్ తేదీకి మార్చుకోవచ్చు. అయితే తేదీని మార్చుకునే వెసులుబాటు 7వ స్టెప్పు ప్రారంభానికి ఒకరోజు ముందు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాల కోసం  isha.co/reschedule-policy  రీషెడ్యూలింగ్ పాలసీని చూడవచ్చు.