ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ పూర్తయ్యాక, [email protected] నుండి ‘ఆన్‌బోర్డింగ్ కన్ఫర్మేషన్ ఇమెయిల్’ అనే సబ్జెక్టుతో మీకు ఒక ఇమెయిల్ వస్తుంది. అందులో 7వ స్టెప్పు కోసం మీరు ఎంచుకున్న తేదీ వివరాలు ఉంటాయి.
పైన చెప్పిన ఈమెయిల్ కనపడకపోతే, “మై జర్నీ (My Journey)“ పేజీలో కూడా 7వ స్టెప్పు కోసం ఎంచుకున్న తేదీ వివరాలు చూడవచ్చు.
“మై జర్నీ (My Journey)“ సెక్షన్‌కు చేరుకోవడం:
సద్గురు యాప్:
హోం పేజీలో ఇన్నర్ ఇంజినీరింగ్ కార్డు పై క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్‌ను వాడి, “మై జర్నీ (My Journey)“ కింద ఆ తేదీ వివరాలు చూడవచ్చు.
బ్రౌజర్:
ఇన్నర్ ఇంజినీరింగ్ పేజీలోకి మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్‌తో లాగిన్ అయి “మై జర్నీ (My Journey)“ సెక్షన్ కింద ఆ తేదీ వివరాలు చూడవచ్చు.