బయట నుండి ఎటువంటి డిస్టబెన్స్లు లేకుండా ఉండటం ఉత్తమం. మ్యూజిక్ తో సహా.
ఈ ప్రోగ్రామ్ చేయటానికి ఉత్తమమైన మార్గం, ఎటువంటి డిస్ట్రబెన్స్లు లేని నిశ్శబ్దమైన ఏకాంత ప్రదేశంలో చేయడం. గోలగా ఉండే పబ్లిక్ ప్రదేశాలలో చేయకండి. ఎరుకుగా ఉండటం కోసం వెన్నును దేనికి ఆనించకుండా, వెన్నును నిటారుగా ఉంచండి. కాళ్లు మడుచుకుని కూర్చోవడం కూడా సాయపడుతుంది.